Homeజిల్లా వార్తలువిద్యుత్ షాక్ తో 13 గొర్రెలు మృతి.. బాధిత నిరుపేదకు ఆర్థిక సహాయం అందజేసిన కేకే...

విద్యుత్ షాక్ తో 13 గొర్రెలు మృతి.. బాధిత నిరుపేదకు ఆర్థిక సహాయం అందజేసిన కేకే మహేందర్ రెడ్డి

ఇదే నిజం, ముస్తాబాద్: ముస్తాబాద్ మండల కేంద్రంలో ఆవునూరు గ్రామానికి చెందిన బత్తుల మల్లేశం కు చెందిన 13 గొర్రెలు విద్యుత్ షాక్ తో మృతి చెందిన విషయం తెలిసిందే. ఈ ఘటనకు స్పందించిన కాంగ్రెస్ పార్టీ సిరిసిల్ల నియోజకవర్గ ఇంచార్జ్ కేకే మహేందర్ రెడ్డి మల్లేశం ను పరామర్శించి ఆయనకు ఆర్థిక సాయం అందించారు. ఈ కార్యక్రమంలో మాజీ జెడ్పిటిసి గుండం నరసయ్య జిల్లా కార్యదర్శి మిర్యాలకార్ శ్రీనివాస్ నక్కల నారాయణరెడ్డి పొన్నాల ఎల్లారెడ్డి సారగొండ దేవి రెడ్డి సారగొండ రామిరెడ్డి చిన్ని లక్ష్మారెడ్డి ఎండి చాంద్ పాషా గ్రామ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

Recent

- Advertisment -spot_img