Homeక్రైం134 మంది సినీ, రాజకీయ ప్రముఖులు రేప్​ చేశారు : మహిళ ఫిర్యాదు

134 మంది సినీ, రాజకీయ ప్రముఖులు రేప్​ చేశారు : మహిళ ఫిర్యాదు

హైదరాబాద్​, ఇదేనిజం : తన పై పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు దాదాపు 134 మందికి పైగా పలు మార్లు అత్యాచారం చేశారని ఒక మహిళ పంజగుట్టా పోలీస్​స్టేషన్లో కంప్లేంట్​ చేసింది. దీంతో పోలీసులు కేసు నమోదుచేశారు. పోలీసుల కథనం ప్రకారం. ఒక మహిళపై తన భర్త, కుటుంబ సభ్యుల సహకారంతో ఇతరు పలు మార్లు అత్యాచారం చేశారని వీరిలో రాజకీయనాకుల పీఏలు, సీని పరిశ్రమకు చెందిన ప్రముఖులు ఉన్నారని పేర్లను వెల్లించింది మహిళ. దీంతో పొలీసులు కేసు నమోదు ​చేసి దర్యాప్తుచేస్తున్నారు.

RELATED ARTICLES

Recent

- Advertisment -spot_img