Homeహైదరాబాద్latest Newsజనవరిలో 15 రోజులు బ్యాంక్ సెలవులు..!

జనవరిలో 15 రోజులు బ్యాంక్ సెలవులు..!

మరికొన్ని రోజుల్లో కొత్త సంవత్సరం రాబోతోంది. జనవరి 2025 సెలవుల లిస్ట్ విడుదలైంది. కొత్త ఏడాది మొదటి నెలలో ఏకంగా 15 రోజులు సెలవులున్నాయి. అయితే ఇందులో జాతీయ సెలవులతో పాటు ప్రాంతీయ సెలవులున్నందున రాష్ట్రాన్ని బట్టి మారనున్నాయి.
జనవరిలో బ్యాంక్ సెలవుల లిస్ట్ ఇదే:
జనవరి 1 న్యూ ఇయర్ దేశవ్యాప్తంగా బ్యాంకులకు సెలవు
జనవరి 2 మన్నమ్ జయంత్రి కేరళలో సెలవు
జనవరి 5 ఆదివారం సెలవు
జనవరి 6 గురు గోవింద్ సింగ్ జయంతి, హర్యానా, పంజాబ్‌లో సెలవు
జనవరి 11 రెండవ శనివారం సెలవు
జనవరి 12 ఆదివారం సెలవు
జనవరి 14 మకర సంక్రాంతి , ఏపీ, తెలంగాణ, తమిళనాడులో బ్యాంకులకు సెలవు
జనవరి 15 మకర సంక్రాంతి, తిరువల్లూరు డే, తమిళనాడు, అసోంలో సెలవు
జనవరి 16 ఉజ్జవర్ తిరునాళ్, తమిళనాడులో సెలవు
జనవరి 19 ఆదివారం సెలవు
జనవరి 22 ఇమోయిన్, మణిపూర్‌లో సెలవు
జనవరి 23 నేతాజి జయంతి, మణిపూర్, ఒడిశా, పంజాబ్, సిక్కిం, పశ్చిమ బెంగాల్, జమ్ము కశ్మీర్, ఢిల్లీలో బ్యాంకులకు సెలవు
జనవరి 25 నాలుగో శనివారం సెలవు
జనవరి 26 రిపబ్లిక్ డే, ఆదివారం సెలవు
జనవరి 30 సోనమ్ లోసర్ సిక్కింలో సెలవు

Recent

- Advertisment -spot_img