Homeహైదరాబాద్latest Newsహైడ్రాలో కొత్తగా 169 పోస్టులు భర్తీ.. ప్రభుత్వం ఉత్తర్వులు జారీ

హైడ్రాలో కొత్తగా 169 పోస్టులు భర్తీ.. ప్రభుత్వం ఉత్తర్వులు జారీ

అక్రమ కట్టడాలపై ఉక్కుపాదం మోపుతున్న హైడ్రాలో కొత్తగా 169 పోస్టులను తెలంగాణ ప్రభుత్వం భర్తీ చేసింది. నలుగురు అదనపు కమిషనర్లు, ఐదుగురు డీసీపీలు, 16 మంది ఎస్సైలు, 60 మంది కానిస్టేబుళ్లు, 12 మంది స్టేషన్ ఫైర్ ఆఫీసర్లు, 10 మంది అసిస్టెంట్ ఇంజనీర్లను డిప్యుటేషన్ పై కేటాయిస్తూ సర్కారు ఉత్తర్వులు జారీ చేసింది. అదనపు సిబ్బంది కేటాయింపుతో హైడ్రా మరింత దూకుడుగా పనిచేయనుంది.

spot_img

Recent

- Advertisment -spot_img