Homeహైదరాబాద్latest Newsసాక్షి పత్రికపై 20 కోట్ల పరువు నష్టం దావా

సాక్షి పత్రికపై 20 కోట్ల పరువు నష్టం దావా

Defamation Suit Notice To Sakshi
AP : బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుపాటి పురందేశ్వరి సాక్షి పత్రికకు పరువు నష్టం దావా నోటీసులు పంపారు. సంధ్య ఎక్స్‌పోర్ట్స్‌లో పురందేశ్వరి కుటుంబానికి భాగస్వామ్యం ఉందంటూ సాక్షి పత్రికలో వార్తలు రావడం పై ఆగ్రహం వ్యక్తం చేశారు. సాక్షి పత్రిక యాజమన్యానికి రూ.20 కోట్లకు పరువు నష్టం నోటీసులు పంపించారు. ఆధారాల్లేకుండా వార్తలు ప్రచురించి పరువు నష్టం కలిగించారన్న నోటీసులో పురందేశ్వరి పేర్కొన్నారు.

Recent

- Advertisment -spot_img