ఇదే నిజం, బెల్లంపల్లి: సింగరేణి రిటైర్డ్ కార్మికులకు టిఏ పి ఆర్పిఏ సింగరేణి రిటైర్డ్ కార్మికులకు యొక్క గ్రాడ్యుటి విషయమై టి ఎన్ టి యు సి యజమాన్యానికి డిమాండ్ చేసిందని సింగరేణి కాలరీస్ లేబర్ యూనియన్ ప్రధాన కార్యదర్శి టి మణిరాం సింగ్ తెలిపారు. ఆయన మాట్లాడుతూ.. డబ్ల్యూ సి ఎల్ మన కార్మికులు 1-1-2017 నుండి 31-1-2018 వరకు మన గ్రాడ్యూటీ విషయంపై కోర్టులో కేసు వేసి వారు 2017 నుండి ఇవ్వాలని తీర్పు ఇచ్చిందని తెలిపారు. కానీ దాని ఆధారంగా మనము 1-1-2017 నుండి ఇవ్వాలని తీర్పు ఇచ్చింది. దాని ఆధారంగా మనకు ఆర్ ఎల్ సి. సి సిఎల్ సి కి వినతి పత్రం ఇవ్వడం జరిగింది. డిప్యూటీ లేబర్ కమిషనర్ వద్దకు వెళ్లి ఈ లెటర్ ఆధారంగా 2018 వరకు మన గ్రాడ్యుటీ ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నాము అని తెలిపారు. డిప్యూటీ లేబర్ కమిషనర్ స్పందించి వెంటనే మీకు రావలసిన గ్రాటివిటీని సింగరేణి యజమాన్యం వద్ద నుండి డిప్యూటీ లేబర్ కమిషన్ కార్మి కార్మికులకు సత్వరమే న్యాయం చేయాలని వారికి వచ్చే డబ్బులను యజమాన్యం దగ్గర నుండి కార్మికులకు ఇప్పించాలని సింగరేణి సిఎన్ఎండి యొక్క దృష్టికి కూడా తీసుకువెళ్లి కార్మికులకు రావలసిన గ్రాడ్యుటి 20 లక్షలు ఇప్పించాలని టిఎన్టియుసి పక్షాన డిమాండ్ చేస్తున్నా అని అన్నారు. ఈ కార్యక్రమంలో టి ఎన్ టి యు సి ప్రధాన కార్యదర్శి పి మణిరాం సింగ్, ఏ ఆవాల మధుసూదన్ రెడ్డి, మేకల రాజయ్య, బుల్లు సత్తయ్య, దాగం పోశం, ఆవులూరి ఓదెలు, తాహెర్ ఖాన్, ఎదులూరి ఓదెలు, పాల్గొన్నారు. ఒకవేళ గ్రాడ్యూటీ చెల్లించకపోతే ఆందోళన కార్యక్రమాలు చేపడతామని వారు హెచ్చరించారు.