Homeహైదరాబాద్latest News200 యూనిట్ల ఫ్రీ కరెంట్​ వారికే

200 యూనిట్ల ఫ్రీ కరెంట్​ వారికే

రాష్ట్రంలో 200 యూనిట్ల ఫ్రీ కరెంట్​ ఇవ్వబోతున్నట్టు కాంగ్రెస్​ ప్రభుత్వం హామీ ఇచ్చిన విషయం తెలిసిందే. ఇందుకోసం రాష్ట్ర ప్రభుత్వం ఈ పథకం అమలుకు బడ్జెట్ లో రూ.2,418 కోట్లు కేటాయించింది. ఇక రాష్ట్రంలోని ట్రాన్స్ కో, డిస్కమ్ లకు రూ.16,825 కోట్లు ప్రతిపాదిస్తున్నట్లు తెలిపారు. కాగా, ఈ పథకం ఎప్పటి నుంచి అమలు చేస్తామనే దానిపై సీఎం రేవంత్ రెడ్డి అసెంబ్లీలో ప్రకటన చేయనున్నారు.

Recent

- Advertisment -spot_img