Homeహైదరాబాద్latest News2025 న్యూ ఇయర్ వేడుకలు.. చేయకూడని పనులివే..!

2025 న్యూ ఇయర్ వేడుకలు.. చేయకూడని పనులివే..!

2025 న్యూ ఇయర్ వేడుకల్లో భాగంగా ఈ కింది పనులు చేయకూడదు. అవి ఏంటో ఒకసారి ఓ లుక్కేయండి.

  • భారీ శబ్ధాలు చేస్తూ అజాగ్రత్తగా వాహనాలు నడపొద్దు.
  • గుంపులుగా రోడ్లపై కేకలు వేస్తూ తిరగడం, వాహనాలతో ర్యాలీ వంటివి చేయకూడదు.
  • రోడ్లపై బాణాసంచా కాల్చవద్దు. మైక్లు ఎక్కువ సౌండ్ పెట్టి ఇబ్బంది పెట్టకూడదు.
  • డీజేలపై నిషేధం ఉంది.
  • రాత్రి వేళల్లో ట్రిఫుల్ రైడింగఢ్, సైలెన్సర్లను తీసివేసి వాహనాలను నడుపుతూ ఇతరులను ఇబ్బంది పెట్టకూడదు.
  • బహిరంగ ప్రదేశాలు, ప్రభుత్వ స్థలాల్లో మద్యం సేవించరాదు.

Recent

- Advertisment -spot_img