Homeహైదరాబాద్latest Newsతెలంగాణలో 25 లక్షల మంది రైతులకు.. 21 వేల కోట్ల రుణమాఫీ..!

తెలంగాణలో 25 లక్షల మంది రైతులకు.. 21 వేల కోట్ల రుణమాఫీ..!

తెలంగాణ రాష్ట్రానికి భారీగా అప్పులు ఉన్నప్పటికీ రైతుల కోసం ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు చేపట్టామని రేవంత్‌ రెడ్డి తెలిపారు. మొన్న మహబూబ్​నగర్ జిల్లా కేంద్రంలో నిర్వహించిన​ రైతు పండుగ సభలో ఆయన మాట్లాడుతూ ఇప్పటి వరకు 25.35లక్షల మంది రైతులకు 21వేల కోట్ల రుణమాఫీ చేశామని ప్రకటించారు. గతం బీఆర్ఎస్​ ప్రభుత్వం పదేళ్ల పాలనలో చేసిన అప్పులపై ప్రతినెలా రూ.6,500 కోట్ల వడ్డీ చెల్లిస్తున్నామని వెల్లడించారు.

Recent

- Advertisment -spot_img