Homeహైదరాబాద్latest News25 మంది నామినేషన్ల తిరస్కరణ

25 మంది నామినేషన్ల తిరస్కరణ

ఇదే నిజం, నల్గొండ టౌన్ : ఎంపీ ఎన్నికల్లో పోటీకి అభ్యర్థులు సమర్పించిన నామినేషన్ల పరిశీలన శుక్రవారం ముగిసింది. నల్లగొండ పార్లమెంట్ స్థానానికి నామినేషన్ల పరిశీలన అనంతరం 25 మంది అభ్యర్థుల నామినేషన్లు తిరస్కరణకు గురయ్యాయి. 31 మంది అభ్యర్థుల నామినేషన్లు అంగీకరించడం జరిగిందని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ దాసరి హరి చందన తెలిపారు. తిరస్కరించిన అభ్యర్థుల నామినేషన్ల వివరాలను ఎన్నికల సంఘం అధికారులు అధికారికంగా ప్రకటించారు.

Recent

- Advertisment -spot_img