ఇదే నిజం,కోదాడ: సూర్యాపేట జిల్లా కోదాడ పట్టణంలోని వర్తక సంఘం బజార్లో కాన్వాసింగ్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన వినాయకుని వద్ద 250 కేజీల భారీ లడ్డును 1లక్ష15వేల రూపాయలు.. కాన్వాసింగ్ అసోసియేషన్ అధ్యక్షుడు పిన్నపురెడ్డి వీరారెడ్డి లడ్డూ వేలం పాట పాడారు.