Homeహైదరాబాద్latest Newsగొడవ చేస్తే ట్రీట్మెంట్ వేరే ఉంటది

గొడవ చేస్తే ట్రీట్మెంట్ వేరే ఉంటది

పల్నాడు జిల్లాలో పోలీసులు పటిష్ట బందోబస్తు నిర్వహిస్తున్నారు. కౌంటింగ్ రోజు, ఆ తర్వాత హింసాత్మక ఘటనలు జరగకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. దాదాపు 3000 మంది పోలీసులు డ్యూటీ చేయనున్నారు. అల్లర్ల తర్వాత జిల్లా ఎస్పీగా బాధ్యతలు చేపట్టిన మలికా గార్గ్ పరిస్థితులను చక్కదిద్దుతున్నారు. నరసారావుపేటలో ముగ్గురు ఎస్పీ స్థాయి అధికారులు, నలుగురు అదనపు ఎస్పీలు, ఏడుగురు డీఎస్పీలు శాంతిభద్రతలను పర్యవేక్షిస్తున్నారు.

Recent

- Advertisment -spot_img