Homeహైదరాబాద్latest Newsరోడ్డెక్కనున్న 35 ఎలక్ట్రిక్ బస్సులు.. ఆ ఆరు డిపోల నుంచి..!

రోడ్డెక్కనున్న 35 ఎలక్ట్రిక్ బస్సులు.. ఆ ఆరు డిపోల నుంచి..!

తెలంగాణలోని ఆరు డిపోల నుంచి ఆర్టీసీ ఎలక్ట్రిక్ సూపర్ లగ్జరీ బస్సులను నడపనుంది. తొలుత ఇవాళ కరీంనగర్-2 డిపో నుంచి 35 ఎలక్ట్రిక్ బస్సులు రోడ్డెక్కనున్నాయి. వీటిని మంత్రులు పొన్నం ప్రభాకర్, శ్రీధర్ బాబు, ఉత్తమ్ కుమార్ రెడ్డి, ఆర్టీసీ ఎండి సజ్జనార్ ప్రారంభిస్తారు. కరీంనగర్ నుంచి జేబీఎస్, మంథని, సిరిసిల్ల, కామారెడ్డికి నాన్ స్టాప్ పద్దతిలో ఇవి నడవనున్నాయి.

Recent

- Advertisment -spot_img