Homeహైదరాబాద్latest News2025లో 4 గ్రహణాలు.. మనకు కనిపించేది ఒక్కటి మాత్రమే..!

2025లో 4 గ్రహణాలు.. మనకు కనిపించేది ఒక్కటి మాత్రమే..!

వచ్చే ఏడాది అంటే 2025లో మొత్తం నాలుగు గ్రహణాలు సంభవించనున్నాయి. వీటిలో రెండు సూర్య గ్రహణాలు, రెండు చంద్ర గ్రహణాలు ఏర్పడనున్నాయి. అయితే ఈ మొత్తం నాలుగు గ్రహణాల్లో ఒకటి మాత్రమే భారత్‌లో కనిపిస్తుందని, మిగతా మూడు ఐరోపా, అమెరికా, ఆఫ్రికా, ఆస్ట్రేలియా దేశాల్లో కనిపిస్తాయని జివాజీ అబ్జర్వేటరీ సూపరింటెండెంట్‌ డా. రాజేంద్ర ప్రకాశ్‌ గుప్తా వెల్లడించారు. సెప్టెంబరు 7 లేదా 8న ఏర్పడే చంద్ర గ్రహణాన్ని మాత్రమే భారత్‌లో చూడొచ్చు.

Recent

- Advertisment -spot_img