Homeహైదరాబాద్latest Newsబస్సులో అక్రమంగా తరలిస్తున్న 4 కిలోల బంగారం పట్టివేత.. ఎక్కడంటే..?

బస్సులో అక్రమంగా తరలిస్తున్న 4 కిలోల బంగారం పట్టివేత.. ఎక్కడంటే..?

హైదరాబాద్‌లో భారీగా బంగారం పట్టుబడింది. అక్రమంగా తరలిస్తున్న 4 కిలోల బంగారాన్ని డీఆర్‌ఐ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ఈ ఘటనలో ఇద్దరు నిందితులను అదుపులోకి తీసుకున్నారు. బంగారాన్ని కోల్‌కతా నుంచి బస్సులో హైదరాబాద్‌కు తరలిస్తున్నట్లు అధికారులు గుర్తించారు.

Recent

- Advertisment -spot_img