Homeఆంధ్రప్రదేశ్4 వేల పింఛన్ ఇస్తాం : Chandrababu

4 వేల పింఛన్ ఇస్తాం : Chandrababu

Andhra Predesh Election updates : రాబోయే ఎన్నికల్లో 160 అసెంబ్లీ స్థానాలు, 24 లోక్‌సభ స్థానాలు గెలవాలని టీడీపీ అధినేత Nara Chandrababu Naidu ఆకాంక్షించారు. అధికారంలోకి వచ్చాక 4 వేల పింఛన్ అందిస్తామని వ్యాఖ్యానించారు. కుప్పంలో జరిగిన మహిళల ముఖాముఖిలో ఆయన మాట్లాడారు. “వై నాట్ 175 అని జగన్ అంటున్నారు, వై నాట్ పులివెందుల అని నేను అంటున్నా ” అని సవాల్ విసిరారు.

Recent

- Advertisment -spot_img