Homeతెలంగాణ42 మంది న్యామూర్తులను నియమించాలి

42 మంది న్యామూర్తులను నియమించాలి

కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కిషన్ రెడ్డి లేఖ
న్యూఢిల్లీ: తెలంగాణ స్టేట్ హైకోర్టుకు కేటాయించిన న్యాయ మూర్తుల సంఖ్యను 42కు పెంచాలంటూ కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కిషన్ రెడ్డి న్యాయ శాఖ మంత్రి రవిశంకర్ ప్రసాద్ కు విజ్ఞప్తి చేశారు. ప్రస్తుతం కేటాయించిన 24 న్యాయమూర్తులలో 14 న్యాయ మూర్తులే పనిచేస్తున్నట్లు గుర్తుచేశారు. దీని మూలంగా హైకోర్టులో పెండింగ్ కేసులు పేరుకు పోతున్నట్లు లేఖలో వివరించారు.

RELATED ARTICLES

Recent

- Advertisment -spot_img