Homeహైదరాబాద్latest Newsఈ నెల 30 లోగా ఇంటిపన్ను చెల్లిస్తే 5 శాతం రాయితీ

ఈ నెల 30 లోగా ఇంటిపన్ను చెల్లిస్తే 5 శాతం రాయితీ

ఇదేనిజం, మెట్ పల్లి : ఈ నెల 30 లోపు ఇంటి పన్ను చెల్లించి అయిదు శాతం రాయితీ పొందాలని మెట్ పల్లి మున్సిపల్ కమిషనర్ మోహన్ కోరారు. మున్సిపల్ కార్యాలయంలో ఆయన విలేకరులతో మాట్లాడారు. 2024-25 సంవత్సరానికి గాను ముందస్తుగా ఇంటి పన్ను చెల్లించే యజమానులందరికీ రాయితీ వర్తిస్తుందని ఆయన పేర్కొన్నారు. ప్రభుత్వం కల్పిస్తున్న అవకాశాన్ని ప్రజలు సద్వినియోగం చేసుకొని పట్టణ అభివృద్ధిలో భాగస్వాములు కావాలని ఆయన కోరారు.

Recent

- Advertisment -spot_img