Homeహైదరాబాద్latest Newsఇన్‌స్టాలో 56 లక్షల మంది ఫాలోవర్లు.. ఎన్నికల్లో 155 ఓట్లు

ఇన్‌స్టాలో 56 లక్షల మంది ఫాలోవర్లు.. ఎన్నికల్లో 155 ఓట్లు

మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో వెర్సోవా స్థానం నుంచి పోటీ చేస్తున్న బిగ్ బాస్ మాజీ కంటెస్టెంట్, యాక్టర్ అజాజ్ ఖాన్ కి ఓటర్లు షాక్ ఇచ్చారు. అజాజ్ ఖాన్ నోటా ఓట్ల కంటే వెనకబడి ఉన్నారు. ఎర్లీ ట్రెండ్స్ లో నోటాకు 1298 ఓట్లు వస్తే, అజాజ్ ఖాన్ కి 200 కన్నా తక్కువ ఓట్లు వచ్చాయి. అయితే, ఆయనకు ఇన్స్టాగ్రామ్లో 56 లక్షల మంది ఫాలోవర్లు ఉన్నారు. అజాజ్ ఖాన్ ఆజాద్ సమాజ్ పార్టీ (కాన్షీరామ్) టికెట్ పై ఎన్నికల్లో పోటీ చేశారు.

Recent

- Advertisment -spot_img