Homeహైదరాబాద్latest News"6 గ్యారంటీలను పూర్తిగా అమలు చేస్తాం" : Duddilla Sridhar Babu

“6 గ్యారంటీలను పూర్తిగా అమలు చేస్తాం” : Duddilla Sridhar Babu

Idenijam, Webdesk : రైతుల పేరుతో ప్రతిపక్షాలు రాజకీయాలు చేయొద్దని మంత్రి శ్రీధర్‌బాబు కోరారు. ఎంపీ సీట్ల కోసం కేసీఆర్ దొంగ కన్నీరు కారుస్తున్నారని ఎద్దేవా చేశారు. ప్రకృతి వైపరిత్యాల వల్ల కొంత పంటనష్టం జరిగిందన్నారు. 6 గ్యారంటీల అమలుకు పూర్తి స్థాయిలో నిధులు సమకూరుస్తామని తెలిపారు.

Recent

- Advertisment -spot_img