Homeహైదరాబాద్latest Newsతెలంగాణ వైద్యారోగ్యశాఖలో 732 ఉద్యోగాలు.. దరఖాస్తుకు చివరి తేదీ ఎప్పుడంటే?

తెలంగాణ వైద్యారోగ్యశాఖలో 732 ఉద్యోగాలు.. దరఖాస్తుకు చివరి తేదీ ఎప్పుడంటే?

తెలంగాణ వైద్యారోగ్యశాఖ ప్రకటించిన 732 ఫార్మాసిస్ట్ గ్రేడ్-2 పోస్టులకు దరఖాస్తు గడువు 21వ తేదీతో ముగియనుంది. ఫార్మసీ పూర్తి చేయడంతో పాటు రాష్ట్ర ఫార్మసీ కౌన్సిల్లో పేరు నమోదు చేసుకున్న వారు అప్లికేషన్కు అర్హులు. ఈ ఏడాది జులై నాటికి 46 ఏళ్లు మించని వారు అర్హులు. అభ్యర్థులు mhsrb.telangana.gov.in వెబ్ సైట్ లో దరఖాస్తు చేసుకోవాలి. ఈ పరీక్ష నవంబర్ 30న నిర్వహించనున్నారు.

Recent

- Advertisment -spot_img