Homeహైదరాబాద్latest Newsఘనంగా వైయస్ రాజశేఖర్ రెడ్డి 75వ జయంతి వేడుకలు

ఘనంగా వైయస్ రాజశేఖర్ రెడ్డి 75వ జయంతి వేడుకలు

ఇదే నిజం, గూడూరు: మానుకోట నియోజకవర్గం, గూడూరు మండలం గుండెంగా గ్రామంలో, ప్రియతమ నాయకుడు స్వర్గీయ శ్రీ వైయస్ రాజశేఖర్ రెడ్డి 75వ జయంతి సందర్భంగా, మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు చిట్టే వెంకన్న ఆధ్వర్యంలో, పూలమాలవేసి ఘనంగా నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో మండల వర్కింగ్ ప్రెసిడెంట్ బీరం శ్రీపాల్ రెడ్డి, జిల్లా కార్యదర్శి వాంకుడోత్ కొమ్మాలు నాయక్, జిల్లా సహయ కార్యదర్శి అర్రెం వీరస్వామి, గూడూరు మండల ఎస్ సి. సెల్ అధ్యక్షుడు ముత్యం లక్ష్మీనారాయణ,గూడూరు మండల మైనార్టీ సెల్అధ్యక్షుడు సయ్యద్ హుస్సేన్, కాంగ్రెస్ పార్టీ మండల నాయకుడు మాదాసు రమేష్, సీనియర్ నాయకుడు పూజారి శంకర్, మండల నాయకుడు చీకటి శీను, గూడూరు యూత్ టౌన్ ప్రెసిడెంట్ వల్లపు నాగరాజు, గ్రామ పార్టీ అధ్యక్షులు, మండల నాయకులు, యువ నాయకులు, గ్రామ పార్టీ యువ అధ్యక్షులు, కార్యకర్తలు తదితులు పాల్గొన్నారు.

Recent

- Advertisment -spot_img