ఛత్తీస్గడ్ బీజాపూర్ జిల్లాలో మరోసారి ఎన్కౌంటర్ జరిగింది. గంగుళూర్ పీఎస్ పరిధిలో పోలీసులు, మావోయిస్టుల మధ్య జరిగిన ఎన్కౌంటర్లో 8 మంది మావోయిస్టులు మృతి చెందారు. ఉదయం 6 గంటల నుంచి ఎదురుకాల్పులు జరుగుతున్నాయి. మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉంది.