కొత్తగా స్మార్ట్‌ఫోన్ కొనాలనుకుంటున్నారా? గూగుల్ పిక్సల్ నుంచి అదిరిపోయే ఆఫర్ ఒకటి ఉంది. గూగుల్ పిక్సల్ 8పై ఏకంగా 18 శాతం డిస్కౌంట్‌తో రూ. 75,999 విలువ కలిగిన మొబైల్ కేవలం రూ.61,999 కే లభించనుంది. అంతేగాక యాక్సెస్ బ్యాంకు కార్డుతో కొనుగోలు చేస్తే 5 శాతం అదనంగా డిస్కౌంట్ ఇవ్వనున్నారు. ఐసీఐసీఐ క్రెడిట్ కార్డుతో కొనుగోలు చేస్తే రూ. 8000 డిస్కౌంట్ లభించనుంది.
ఫీచర్ల విషయానికి వస్తే
ఆండ్రాయిడ్ 14 ఆపరేటింగ్ సిస్టమ్‌తో పనిచేస్తుంది. ఇందులో 6.2 ఇంచెస్‌తో కూడిన ఫుల్‌హెచ్‌డీ+ ఓఎల్‌ఈడీ స్క్రీన్‌ను అందించారు. 120 హెచ్‌జెడ్ రిఫ్రెష్ రేట్‌ను అందించారు. 1,080×2,400 పిక్సెల్ రిజల్యూజన్ ఈ స్క్రీన్ సొంతం.
ఈ ఫోన్ టెన్సర్ జీ3 చిప్‌సెట్ ప్రాసెసర్‌తో పనిచేస్తుంది. కెమెరా విషయానికొస్తే ఈ ఫోన్‌లో 50 మెగాపిక్సెల్స్‌తో కూడిన సామ్‌సంగ్ జీఎన్2 సెన్సర్‌నుంచి అందించారు. అలాగే సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం ఇందులో 10.5 మెగాపిక్సెల్స్‌తో కూడిన ఫ్రంట్ కెమెరాను ఇచ్చారు.