చిరుత సినిమాతో తెలుగు ఆడియెన్స్ కు పరిచయమైంది బీహారీ భామ నేహా శర్మ.
ఈ బ్యూటీ సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ ఏదో అప్ డేట్ తో తన ఫాలోవర్లను పలుకరిస్తుంటుంది.
హాట్ హాట్ స్టిల్స్ తో కెమెరాకు ఫోజులిస్తూ కుర్రకారుకు కంటి మీద కునుకు లేకుండా చేస్తోంది.
తాజాగా నేహా శర్మ వేకువ జామునే రిఫ్రెష్ అవుతూ మార్నింగ్ కాఫీ తాగుతున్న స్టిల్ నెట్టింట్లో పోస్ట్ చేయగా..వైరల్ అవుతోంది.
రొమాంటిక్ లుక్ లో షార్ట్ షూట్‌లో సోఫాపై కూర్చొని మార్నింగ్ కాఫీ తాగుతున్న స్టిల్ నెటిజన్లను కండ్లు పక్కకు తిప్పుకోకుండా చేస్తోంది.
సూట్‌లో నేహా దిగిన ఫొటోలు వైరల్ అవుతున్నాయి.
ప్రస్తుతం నేహా శర్మ రొమాంటిక్ కామెడీ నేపథ్యంలో తెరకెక్కుతున్న జోగిరా సారా రారా అనే హిందీ చిత్రంలో నటిస్తోంది.
ఈ మూవీ షూటింగ్ దశలో ఉంది.