Homeఅంతర్జాతీయంSex education : ప్రాక్టికల్‌ సబ్జెక్టుగా శృంగారం

Sex education : ప్రాక్టికల్‌ సబ్జెక్టుగా శృంగారం

Sex education : ప్రాక్టికల్‌ సబ్జెక్టుగా శృంగారం

Sex education – శృంగారంపై అపోహలను తొలగించడానికి దాన్నో ప్రాక్టికల్‌ సబ్జెక్టుగా ప్రవేశపెట్టాలని ఇంగ్లండ్‌లోని డుర్హాం యూనివర్సిటీకి చెందిన స్టూడెంట్‌ యూనియన్‌ ప్రతిపాదించింది.

అలాగే, డ్రగ్స్‌కు బానిసై.. తమకు తెలియకుండానే పడుపు వృత్తిలోకి దిగుతున్న విద్యార్థులకు మానసిక స్ధైర్యాన్ని కల్పించేందుకు కాలేజీ సిబ్బంది తగిన చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేసింది.

దీనిపై సానుకూలంగా స్పందించిన యూనివర్సిటీ యాజమాన్యం.. తగిన చర్యలు తీసుకుంటామని వెల్లడించింది.

విద్యార్థులకు మానసికంగా అండగా ఉండేందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్టు వివరించింది.

Recent

- Advertisment -spot_img