HomeతెలంగాణTSRTC Offer : 12 ఏళ్ల లోపు చిన్నారులకు ఉచిత ప్రయాణం

TSRTC Offer : 12 ఏళ్ల లోపు చిన్నారులకు ఉచిత ప్రయాణం

TSRTC Offer : 12 ఏళ్ల లోపు చిన్నారులకు ఉచిత ప్రయాణం

TSRTC Offer : చిన్నారులకు టీఎస్ ఆర్టీసీ బంపరాఫర్ ప్రకటించింది.

నూతన సంవత్సరాన్ని పురస్కరించుకుని 12 ఏళ్లలోపు పిల్లలందరికీ రేపు ఉచిత ప్రయాణం సౌకర్యం కల్పిస్తున్నట్టు తెలిపింది.

ఈ మేరకు ఆ సంస్థ ఎండీ వీసీ సజ్జనార్ నిన్న ఉత్తర్వులు జారీ చేశారు.

ఈ ఆఫర్ 12 ఏళ్లలోపు చిన్నారులకు మాత్రమే వర్తిస్తుందని, వారు రేపు రాష్ట్రంలోని ఎక్కడి నుంచి ఎక్కడికైనా టీఎస్ఆర్టీసీ బస్సుల్లో ఉచితంగా ప్రయాణించవచ్చని పేర్కొన్నారు.

తల్లిదండ్రులతో కలిసి ప్రయాణించే వారి నుంచి టికెట్ చార్జీలు వసూలు చేయబోమన్నారు.

ఈ ఆఫర్‌ను ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లి సద్వినియోగం చేసుకునేలా చూడాలని అధికారులను సజ్జనార్ కోరారు.

ఇవి కూడా చదవండి

Mutual Funds : యాపిల్, టెస్లా లాంటి కంపెనీల షేర్లు కొంటారా

Indian Missile Exports : మిస్సైల్స్​ ఎగుమతి చేశే స్థాయికి భారత్​

Edible oil adulteration : ఆయిల్ సర్వే.. వంటనూనెలు కల్తీమయం!

Recent

- Advertisment -spot_img