Sonia gandhi:కాంగ్రెస్ సీనియర్ నేత సోనియా గాంధీ మళ్ళీ అస్వస్థత కు గురయ్యారు . ఆమెను ఢిల్లీలోని సర్ గంగారాం హాస్పిటల్ లో చేర్పించారు మధ్యాహ్నం 12 గంటలకు అస్వస్థతకు లోను కావడంతో ఆసుపత్రి కి తరలించారు . కొద్దిరోజులుగా క్యాన్సర్ తో బాధపడుతున్న సోనియా ప్రస్తుతం తీవ్ర జ్వరం తో బాధ పడుతున్నది . ప్రస్తుతం ఆరోగ్యం నిలకడగా ఉన్నద ని డాక్టర్లు బులెటిన్ విడుదలచేశారు .చెస్ట్ స్పెషలిస్ట్ డాక్టర్ అరూప్ బసు ఆధ్వర్యం లోని టీం సోనియా ఆరోగ్యాన్ని పర్యవేక్షిస్తున్నది