HomeజాతీయంED RIDES:హైదరాబాద్ లో ఈడీ రైడ్స్ -మెడికల్ కాలేజీలే టార్గెట్

ED RIDES:హైదరాబాద్ లో ఈడీ రైడ్స్ -మెడికల్ కాలేజీలే టార్గెట్

ED RIDES:హైదరాబాద్‌లో మరోసారి ఈడీ రైడ్స్ కలకలం రేపుతున్నాయి. ఇటీవలే పలువురు బీఆర్ఎస్ నేతల ఇళ్లు, కార్యాలయాలపై దాడులను ఈడీ నిర్వహించిన విషయం తెలిసిందే. వారిని విచారణకు సైతం రమ్మంటూ నోటీసులు జారీ చేసింది. ప్రస్తుతం బషీర్ బాగ్‌లోని ఈడీ కార్యాలయం నుంచి ఈడీ అధికారులు 11 బృందాలుగా వెళ్లారు. భారీగా సీఆర్పీఎఫ్ బలగాలతో ఈడీ బృందాలు బయలుదేరాయి. మనీ లాండరింగ్ కు పాల్పడి ఉంటారనే ఆలోచనతో మెడికల్ కాలేజీలు, హాస్పిటల్ లు టార్గెట్ గా సోదాలు జరుగుతుతున్నాయి ,చల్మాడ ఆనంద్ రావు ,సంగారెడ్డి ఎంఎన్ఆర్, మల్లారెడ్డి మెడికల్ కాలేజీ లో, ఎస్ వి ఎస్ , కామినేని వంటి కాలేజీల్లో సోదాలు జరుపుతున్నారు . రాష్ట్రవ్యాప్తంగా 10చోట్ల దాడులు చేసి సోదాలు చేస్తున్నారు

Recent

- Advertisment -spot_img