Homeతెలంగాణbro movie: దుర్గమ్మ గుడిలో ’బ్రో‘ టీం సందడి

bro movie: దుర్గమ్మ గుడిలో ’బ్రో‘ టీం సందడి

bro movie: బ్రో మూవీ రిలీజైన తొలి మూడు రోజుల్లోనే రూ.100 కోట్లు వసూలు చేసింది. ఈ నేపథ్యంలో ‘బ్రో’ విజయోత్సవాలను చిత్ర బృందం నిర్వహిస్తోంది. దీంతో ఈ రోజు విజయవాడ కనకదుర్గ అమ్మవారిని సుప్రీం హీరో సాయి తేజ్ సహా చిత్ర యూనిట్ దర్శించుకుంది. సాయి తేజ్ సహా చిత్ర బృందానికి ఆలయ అధికారులు స్వాగతం పలికారు.

Recent

- Advertisment -spot_img