Homeఆంధ్రప్రదేశ్Amaravati:అమరావతి ఇండ్ల నిర్మాణంపై హైకోర్టు స్టే

Amaravati:అమరావతి ఇండ్ల నిర్మాణంపై హైకోర్టు స్టే

అమరావతి ఇండ్ల నిర్మాణంపై హైకోర్టు స్టే
ఇదేనిజం, అమరావతి: అమరావతిలోని ఆర్-5 జోన్ లో ఏపీ ప్రభుత్వం పేదలకు ఇండ్లు కట్టించి ఇస్తున్న విషయం తెలిసిందే. ఇటీవల సీఎం జగన్ ఈ ఇండ్లను ప్రారంభించారు కూడా.. అయితే ఇక్కడ ఇండ్ల నిర్మాణాలపై అమరావతి రైతులు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. తాము రాజధాని కోసం స్థలాలు ఇస్తే ఇండ్ల నిర్మాణం చేపట్టడం ఏమిటని వారు ప్రశ్నిస్తున్నారు. కాగా ఇళ్ల నిర్మాణంపై హైకోర్టు కీలక తీర్పు వెల్లడించింది. అమరావతిలోని ఆర్‌5 జోన్‌లో ఇళ్ల నిర్మాణంపై స్టే ఇచ్చింది. వేరే ప్రాంతాల వారికి స్థలాలు ఇచ్చారని రాజధాని ప్రాంత రైతులు కోర్టులో కేసులు వేశారు.
రాజధాని ప్రాంత రైతు సంక్షేమ సంఘాలు, రాయపూడి దళిత బహుజన సంక్షేమ సంఘాలు వేసిన పిటిషన్ విచారించిన త్రిసభ్య ధర్మాసనం స్టే ఇచ్చింది.

Recent

- Advertisment -spot_img