Homeసినిమా'Basket doll' in Maldives మాల్దీవ్స్​లో ‘బుట్ట బొమ్మ’

‘Basket doll’ in Maldives మాల్దీవ్స్​లో ‘బుట్ట బొమ్మ’

స్టార్ హీరోయిన్​ పూజాహెగ్డే తెలుగులో వరుస సినిమాలు చేస్తూనే బాలీవుడ్​లోనూ అవకాశాలు కొట్టేసింది. ప్రస్తుతం ఓ బాలీవుడ్ మూవీలో నటిస్తోంది పూజా హెగ్డే. శుక్రవారం బుట్టబొమ్మ పుట్టిన రోజు కావడంతో ముందుగానే తన ఫ్రెండ్స్​తో కలిసి మాల్దీవ్స్​కు వెళ్లిపోయింది.
మాల్దీవ్స్​లో ఎంజాయ్ చేస్తున్న కొన్ని హాట్ హాట్ ఫొటోలను తన ఇన్‌స్టాగ్రామ్ స్టోరీలో షేర్ చేసింది. సముద్రం ఒడ్డున నెట్ తో ఏర్పాటు చేసిన బెడ్ పై ప్రశాంతంగా పడుకున్న ఓ వీడియోని ఇన్​ స్టాలో షేర్​ చేసి.. ‘ప్రస్తుతం అందుబాటులో లేను’ అని పోస్ట్ చేసింది. పూజాహెగ్డే షేర్ చేసిన ఫొటోలు, వీడియోలు వైరల్​గా మారాయి. ఇక అభిమానులు, నెటిజన్లు, పలువురు ప్రముఖులు సోషల్ మీడియా వేదికగా ఆమెకు బర్త్ డే విషెస్ చెబుతున్నారు.

Recent

- Advertisment -spot_img