– ఎగ్జాట్పోల్స్లో గెలుపు మాదే!
– మంత్రి కేటీఆర్ ట్వీట్
ఇదే నిజం, తెలంగాణ బ్యూరో: చాలా కాలం తర్వాత తాను ప్రశాంతంగా నిద్రపోయానని మంత్రి కేటీఆర్ పేర్కొన్నారు. ఈ మేరకు ఆయన ఓ ట్వీట్ చేశారు. ఎగ్జిట్ పోల్స్ ఎలా ఉన్నా.. ఎగ్జాక్ట్ పోల్స్ తమదే విజయం అని పేర్కొన్నారు. కేటీఆర్ 70కి పైగా స్థానాల్లో అధికారంలోకి వస్తామని ఇప్పటికీ చాలా కాన్ఫిడెంట్గా చెబుతున్నామన్నారు. రియల్ పోల్ రిజల్ట్ డిసెంబర్ 3న వస్తుంది కాబట్టి కార్యకర్తలు ఎవరూ కంగారపడవద్దని సూచించారు.