Homeతెలంగాణ4న తెలంగాణ కేబినెట్ సమావేశం

4న తెలంగాణ కేబినెట్ సమావేశం

ఇదే నిజం, తెలంగాణ బ్యూరో: ఈనెల 4న సీఎం కేసీఆర్​ అధ్యక్షతన కేబినెట్​ సమావేశం జరగనున్నది. సోమవారం మధ్యాహ్నం 2 గంటలకు డాక్టర్ బీఆర్ అంబేద్కర్​ సచివాలయంలో మంత్రివర్గ సమావేశం నిర్వహించబోతున్నారు. ఈ మేర‌కు తెలంగాణ సీఎంవో ప్ర‌క‌ట‌న జారీ చేసింది. తెలంగాణ మూడో శాస‌న‌స‌భ‌కు న‌వంబ‌ర్ 30న ఎన్నిక‌లు జ‌రిగిన విష‌యం తెలిసిందే. ఓట్ల లెక్కింపు డిసెంబ‌ర్ 3వ తేదీన జ‌ర‌గ‌నుంది.

Recent

- Advertisment -spot_img