Homeవిద్య & ఉద్యోగంనిరుద్యోగులకు గుడ్ న్యూస్.. టెన్త్ అర్హతతో రూ.లక్ష జీతం

నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. టెన్త్ అర్హతతో రూ.లక్ష జీతం

నిరుద్యోగులకు ఇది గుడ్ న్యూస్. చెన్నైలోని ఎయిర్ పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా(AAI)– సదరన్ రీజియన్ లోని విమానాశ్రయాల్లో పలు ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది.

× తమిళనాడు, ఏపీ, తెలంగాణ, కర్నాటక, కేరళ, పుదుచ్చేరి, లక్షద్వీప్ దీవులకు చెందిన అర్హులైన అభ్యర్థులు దరఖాస్తులు చేసుకోవచ్చు.

×మొత్తం ఉద్యోగాల సంఖ్య: 119
×అర్హత: ఉద్యోగాన్ని బట్టి టెన్త్ క్లాస్, ఇంటర్, సంబంధిత విభాగంలో డిప్లొమార, డిగ్రీ, వెహికల్ డ్రైవింగ్ లైసెన్స్ తో ఎక్స్ పీరియన్స్ ఉండాలి.
×వయస్సు: 2023 డిసెంబర్ 20 నాటికి 30 ఏళ్లు దాటరాదు.
×ఎంపిక విధానం: కంప్యూటర్ బేస్డ్ టేస్ట్, కంప్యూటర్ లిటరసీ టెస్ట్, ఫిజికల్ మెజర్ మెంట్/ఎండ్యూరెన్స్ టెస్ట్, డ్రైవింగ్ టెస్ట్..
×దరఖాస్తు ప్రారంభ తేది: 2023 డిసెంబర్ 27
×దరఖాస్తు చివరి తేది: 2024 జనవరి 26
×ఖాళీల వివరాలు:
1.జూనియర్ అసిస్టెంట్(ఫైర్ సర్వీస్): 73
2.జూనియర్ అసిస్టెంట్(ఆఫీస్): 02
3.సీనియర్ అసిస్టెంట్(ఎలక్ట్రానిక్స్): 25

  1. సీనియర్ అసిస్టెంట్(అకౌంట్స్): 19

వేతనం: సీనియర్ అసిస్టెంట్ ఉద్యోగానికి నెలకు రూ.36000 నుంచి 1,10,000 వరకు, జూనియర్ అసిస్టెంట్ ఉద్యోగానికి నెలకు రూ.31,000 నుంచి 92,000.

Recent

- Advertisment -spot_img