Homeజిల్లా వార్తలుబెల్లంపల్లిలో దరఖాస్తుల స్వీకరణ షురూ..

బెల్లంపల్లిలో దరఖాస్తుల స్వీకరణ షురూ..

ఇదే నిజం, బెల్లంపల్లి: బెల్లంపల్లి మున్సిపాలిటీ పరిధిలో ఆరు గ్యారంటీల ప్రజా పాలన దరఖాస్తుల స్వీకరణ కార్యక్రమం గురువారం ప్రారంభమైంది. మున్సిపాలిటీ పరిధిలోని 3వ వార్డులో ఏర్పాటుచేసిన గ్రామసభ ప్రత్యేక కార్యక్రమంలో కౌన్సిలర్ ఉమాదేవి అభయహస్తం కార్యక్రమాన్ని ప్రారంభించారు. ప్రజల నుంచి దరఖాస్తులను ఆమె స్వీకరించారు. కార్యక్రమంలో ప్రభుత్వ అధికార బృందం, వివిధ పార్టీల నాయకులు, తదితరులు పాల్గొన్నారు.

Recent

- Advertisment -spot_img