రన్నింగ్ బైక్ ఓ యువతి హద్దులు దాటి ప్రవర్తించింది. బైక్ వెనుకాలా కూచోని అటుగా వెళ్లే ప్రయాణికులకు ముద్దులు పెడుతూ.. స్టంట్స్ ఇచ్చింది. చేతులు ఊపుతూ.. ప్లయింగ్ కిస్ లు ఇచ్చింది. ఈమె చేసిన స్టంట్స్ వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. దీంతో ఇందుకు సంబంధించిన ఫోటోలు, వీడియో వైరల్ అవుతున్నాయి. యువతిపై కఠిన చర్యలు తీసుకోవాలని సోషల్ మీడియాలో కామెంట్స్ చేస్తున్నారు. ఇది ఎక్కడ జరిగిందో తెలియాల్సి ఉంది.