Homeహైదరాబాద్latest Newsరూ.100నోట్ల రద్దు.. CLARITY..

రూ.100నోట్ల రద్దు.. CLARITY..

ఇటీవల పాత రూ.100 నోట్లు రద్దు అంటూ సోషల్ మీడియాలో ఎమ పుకార్లు సృష్టించారు. 2024 మార్చ్31 నాటికే ఈ నోట్లు చలామణిలో ఉంటాయని.. అనంతరం రద్దు కానున్నట్లు సోషల్ మీడియాలో తెగ ప్రచారం జరిగింది. ఈ అసత్య ప్రచారాని ఆర్బీఐ పులిస్టాప్ పెట్టింది. రూ.100నోట్లు రద్దు ప్రచారం అవాస్తవమని క్లారిటీ ఇచ్చింది. ఎట్టి పరిస్థితిల్లో రూ.100నోట్లను రద్దు చేయబోమని.. సోషల్ మీడియాలో అసత్య ప్రచారాలు నమ్మొద్దని చెప్పింది.

Recent

- Advertisment -spot_img