Homeజిల్లా వార్తలుSenior Citizens కు అండగా ఉంటా : Uppal MLA Lakshma Reddy

Senior Citizens కు అండగా ఉంటా : Uppal MLA Lakshma Reddy

ఇదేనిజం, ఉప్పల్: ఉప్పల్ నియోజకవర్గం హౌసింగ్ బోర్డు కాలనీకి చెందిన సీనియర్ సిటిజన్స్ నూతనంగా ఎన్నుకున్న ఉప్పల్ ఎమ్మెల్యే ఎమ్మెల్యే బండారి లక్ష్మా రెడ్డిని ఘనంగా సన్మానించారు. అనంతరం సీనియర్ సిటిజన్స్ తమ సమస్యలను ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి కి వినతిపత్రం రూపంలో అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. సీనియర్ సిటిజన్స్ కు తన సహకారం ఎల్లప్పుడూ ఉంటుందని వారి సమస్యలను కూడా వీలైనంత త్వరగా పరిష్కరిస్తానని హామీ ఇచ్చారు. అనంతరం నూతన సంవత్సర క్యాలెండర్ ను ఆవిష్కరించారు. కార్యక్రమంలో స్థానిక కార్పొరేటర్ ప్రభుదాస్, మాజీ కార్పొరేటర్ శ్రీనివాస్ రెడ్డి, నాయకులు, కార్యకర్తలు, సీనియర్ సిటిజన్స్, తదితరులు పాల్గొన్నారు.

Recent

- Advertisment -spot_img