Homeతెలంగాణపీఆర్టీయూ కేలండర్​ ఆవిష్కరణ

పీఆర్టీయూ కేలండర్​ ఆవిష్కరణ

ఇది నిజం, కోహెడ: పీఆర్టీయూ కోహెడ మండలశాఖ అధ్యక్షుడు దర్శనాల నారాయణ తమ సంఘం కాలెండర్​ ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో పీఆర్టీయూ నాయకులు కే లింగారెడ్డి, ,ఎం రాజు, ఏ అనిత, ఎస్ స్వప్న, పీ విజయలక్ష్మి, లక్ష్మి, పీ నగేశ్​, బీ సంపత్, ఎం మనోహర్, జీ సద్గుణాచారి, కే రామకృష్ణ, బీ శ్రీరాములు, రాజిరెడ్డి, శ్రీనివాస్, సదానందం, రాజయ్య, రమేశ్​ తదితర ఉపాధ్యాయులు పాల్గొన్నారు.

Recent

- Advertisment -spot_img