Homeహైదరాబాద్latest Newsప్రముఖ మ్యూజిక్ డైరెక్టర్ కన్నుమూత

ప్రముఖ మ్యూజిక్ డైరెక్టర్ కన్నుమూత

ప్రముఖ మ్యూజిక్ డైరెక్టర్ రషీద్ ఖాన్(55) కన్నుమూశారు. కొంతకాలంగా ఆయన క్యాన్సర్ తో బాధపడుతూ కాసేపటి క్రితమే కొల్ కత్తాలోని ఓ ఆసుపత్రిలో మృతిచెందారు. ఎన్నో హిట్ సినిమాలకు ఆయన సంగీత దర్శకత్వం వహించాడు. అందులో ఇష్కేరియా, షాదీ మైన్ జరూర్ ఆనా, హేట్ స్టోరీ 2, రాజ్ 3, కర్లే ప్యార్ కర్లే, మౌసమ్ లాంటి ఎన్నో సినిమాలకు మ్యూజిక్ అందించారు. ప్రభుత్వం నుంచి పద్మభూషణ్, పద్మశ్రీ అవార్డులు అందుకున్నారు.

Recent

- Advertisment -spot_img