Homeహైదరాబాద్latest NewsBREAKING: సీఎంకు ఇద్దరు పీఆర్వోల నియామకం..

BREAKING: సీఎంకు ఇద్దరు పీఆర్వోల నియామకం..

సీఎం రేవంత్ రెడ్డికి ఇద్దరు పబ్లిక్ రిలేషన్ ఆఫీసర్లను నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. బొల్గం శ్రీనివాస్, మామిడాల శ్రీధర్ ను పీఆర్వోలుగా నియమించింది.

Recent

- Advertisment -spot_img