Homeహైదరాబాద్latest Newsపటాస్ ప్రవీణ్ తో బ్రేకప్..! CLARITY ఇచ్చిన ఫైమా..

పటాస్ ప్రవీణ్ తో బ్రేకప్..! CLARITY ఇచ్చిన ఫైమా..

జబర్దస్త్(Jabardasth) షో ద్వారా ఫైమా(faima), పటాస్ ప్రవీణ్(patas praveen)​ ఒక్కటయ్యారు. అయితే గతంలో వీరు విడిపోయినట్లు వార్తలొచ్చాయి. ప్రవీణ్​ వేరే అమ్మాయితో లవ్ ఉన్నాడని.. ఫైమా దూరం పెట్టిందని టాక్ వచ్చింది. అయితే తాజా ఓ షోలో పలువురు అడిగిన ప్రశ్నలకు ప్రవీణ్​ సమాధానం చెబుతూ.. ఫైమాకే నేను నచ్చలేదు.. నువ్వు నాకు నచ్చలేదని డైరెక్ట్ చెప్పిందని అన్నాడు. స్టేజ్ పైన కూడా వీరిద్దరూ.. అంత క్లోజ్ గా ఉన్నట్లు కనిపించడం లేదని పలువురు అభిప్రాయపడుతున్నారు. మరీ వీరిద్దరూ.. కలిస్తే బాగుంటుందని బబర్ధస్త్ ఫ్యాన్స్ కోరుకుంటున్నారు.

WhatsApp Image 2024 01 16 at 11.50.26 1 ఇదేనిజం పటాస్ ప్రవీణ్ తో బ్రేకప్..! CLARITY ఇచ్చిన ఫైమా..

Recent

- Advertisment -spot_img