ఎమ్మెల్యే కోటా కాంగ్రెస్ ఎమ్మెల్సీ అభ్యర్థులైన బల్మూరి వెంకట్, మహేష్ కుమార్ గౌడ్ నామినేషన్ దాఖలు చేశారు. వీరిద్దరు అసెంబ్లీ సెక్రటేరియట్ లో నామపత్రాలను సమర్పించారు. కార్యక్రమంలో మంత్రులు పొన్నం, బట్టి, ఉత్తమ్, తుమ్మల, పొంగులేటి పాల్గొన్నారు.
ALSO READ: ఆడవారికి తెలంగాణ TSRTC మరో గుడ్ న్యూస్..
మంత్రి ఉత్తమ్ మాట్లాడుతూ.. పార్టీలో కష్టపడ్డ వారికి గుర్తింపు దక్కుతుందన్నారు. అందుకు బెస్ట్ ఎగ్జాంపుల్ వెంకట్, మహేష్ కుమార్ గౌడ్ అని చెప్పారు. ఈ 29న పోలింగ్ జరగనుంది. అదే రోజు ఫలితాలు వెల్లడిస్తారు.