Homeహైదరాబాద్latest Newsట్రాఫిక్ రూల్స్​ పాటించండి

ట్రాఫిక్ రూల్స్​ పాటించండి

– వరంగల్ కలెక్టర్​ ప్రావీణ్య

ఇదే నిజం వరంగల్ తూర్పు: వాహనదారులు, పాదచారులు కచ్చితంగా ట్రాఫిక్ రూల్స్​ పాటించాలని వరంగల్​ కలెక్టర్​ ప్రావీణ్య పేర్కొన్నారు. గురువారం ఆమె కలెక్టర్​ కార్యాలయంలో రోడ్డు భద్రతా మాసోత్సవాలకు సంబంధించిన పోస్టర్​ ను ఆవిష్కరించారు. వచ్చే నెల 14 వరకు భద్రతా మాసోత్సవాలు జరుగుతాయని చెప్పారు. ఈ కార్యక్రమంలో వరంగల్ ఆర్టీవో రంగారావు, ఎంవీఐ రవీందర్ పాల్గొన్నారు

Recent

- Advertisment -spot_img