తెలంగాణ రాష్ట్రంపై బీజేపీ ఫోకస్ పెట్టింది. లోకసభ ఎన్నికల్లో అత్యధిక ఎంపీ స్థానాలు గెలవాలనే లక్ష్యంగా వెళ్తోంది. ఈ 28న కేంద్ర హోం మంత్రి అమిషా తెలంగాణలో పర్యటించనున్నారు.
ALSO READ: ఆడవారికి భారీ షాక్.. ఫ్రీ బస్సు జర్నీపై హైకోర్టులో పిటిషన్
కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గంలో అమిషా పర్యటించనున్నారు. జిల్లాలోని కీలక నేతలతో అమిత్ షా సమావేశం అవ్వనున్నారు. బీజేపీని తెలంగాణ ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లేందుకు పార్టీ కార్యకర్తలతో మాట్లాడనున్నారు.
ALSO READ: రుణమాఫీపై తెలంగాణ గవర్నమెంట్ గుడ్ న్యూస్
కరీంనగర పర్యటన అనంతరం పాలమూరులో ఎన్నికల మేనెజ్ మెంట్ కమిటీలతో అమిత్ షా సమావేశం అవుతారు. తర్వాత హైదరాబాద్ కు వచ్చి వివిధ రంగాలకు చెందిన నిపుణులతో సమావేశం కానున్నారు. మొత్తంగా.. తెలంగాణ అత్యధిక ఎంపీ స్థానాల గెలుపే లక్ష్యం దిశగా అడుగులు వేస్తోంది.
ALSO READ: ఆర్టీసీ బస్సులో ఆడవాళ్లు చెప్పులతో కొట్టుకున్నారు..(వీడియో)