Homeహైదరాబాద్latest NewsKTR సంచలన వ్యాఖ్యలు.. హామీలు అమలు చేయకపోతే నడిరోడ్డుపై..

KTR సంచలన వ్యాఖ్యలు.. హామీలు అమలు చేయకపోతే నడిరోడ్డుపై..

మాజీ మంత్రి కేటీఆర్ మరోసారి అధికార కాంగ్రెస్ పార్టీపై ఫైర్ అయ్యారు. కాంగ్రెస్ ఇచ్చినవి ఆరు గ్యారెంటీలు కాదని.. 420 హామీలని విమర్శలు గుప్పించారు. కాంగ్రెస్ మేనిఫెస్టోలో పొందపరిచిన 420 హామీలు అమలు చేయకపోతే.. నడిరోడ్డుపై కాంగ్రెస్ నేతల బట్టలు విప్పి నిలబెడతామని
సంచలన వ్యాఖ్యలు చేశారు.

ఇది కూడా చదవండి: CM రేవంత్ రెడ్డి ఇంటికి RTC ఉద్యోగులు.. ఎందుకంటే..?

లోక్ సభ ఎన్నికలు దగ్గరున్న నేపథ్యంలో హామీల అమలును కాంగ్రెస్ వాయిదా వేస్తోందని.. ఎన్నికల ముందే ఆరు గ్యారెంటీలను అమలు చేయాలని డిమాండ్ చేశారు. అసెంబ్లీ ఎన్నికల్లో 39 సీట్లు రావడం చిన్న విషయం కాదని.. అన్నారు. తమ అధినేత సీఎం కేసీఆర్ పై ప్రజలు ఇప్పటికీ విశ్వాసంతో ఉన్నారన్నారు. లోక్ సభ ఎన్నికల్లో బీఆర్ఎస్ అత్యధిక స్థానాలును గెలుస్తుందని ధీమా వ్యక్తం చేశారు.

ఇది కూడా చదవండి: ఘోర ప్రమాదం.. 65మంది చనిపోయారు..

ఇది కూడా చదవండి: తెలంగాణ RTCలో ఉద్యోగాలు.. త్వరపడండి..

Recent

- Advertisment -spot_img