Homeహైదరాబాద్latest NewsKTRపై సీతక్క ఫైర్

KTRపై సీతక్క ఫైర్

బీఆర్ఎస్ మాజీ మంత్రి కేటీఆర్ పై మంత్రి సీతక్క ఫైర్ అయ్యారు. రాష్ట్రంలో కేటీఆర్ విధ్వంస రాజకీయాలు సృష్టిస్తున్నారని ధ్వజమెత్తారు. అధికారంలో లేక పోవడంతో ఏం చేయాలో తోచక ఇష్టమొచ్చినట్లు మాట్లాడుతున్నారని మంత్రి ఆగ్రహించారు.

ఇది కూడా చదవండి: రైతుబంధుపై CM గుడ్ న్యూస్.. వారికి మాత్రం వచ్చేనెలలో..

బీఆర్ఎస్ నేతల అహంకారమే వారి పతనానికే దారి తీస్తోందని అన్నారు. మాజీ సీఎం కేసీఆర్ ఎమ్మెల్యేగా ఇంకా ప్రమాణ స్వీకారం చేయకపోవడం దారుణమన్నారు. మహిళలకు ఉచిత ప్రయాణం పథకం జనాల్లోకి బాగా వెళ్లడంతో కేటీఆర్ జీర్ణంచుకోలేకపోతున్నాడని మంత్రి సీతక్క మండిపడ్డారు.

ఇది కూడా చదవండి: వారికి.. తెలంగాణ TSRTC మరో గుడ్ న్యూస్..

Recent

- Advertisment -spot_img