Homeహైదరాబాద్latest NewsMallareddy సేవా ట్రస్ట్ ఆధ్వర్యంలో మెగా వైద్య శిబిరం

Mallareddy సేవా ట్రస్ట్ ఆధ్వర్యంలో మెగా వైద్య శిబిరం

ఇదే నిజం, ఉప్పల్ : ఉప్పల్ నియోజకవర్గం, చిలుకానగర్‌లో మల్లారెడ్డి సేవా ట్రస్ట్ ఆధ్వర్యంలో మెగా వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేశారు. ఈ శిబిరాన్ని ఎమ్మెల్యే బండారు లక్ష్మారెడ్డి, స్థానిక కార్పొరేటర్ బన్నాల గీతాప్రవీణ్ ముదిరాజ్, మల్లారెడ్డి హెల్త్ సిటీ చైర్మన్, బీఆర్ఎస్ పార్టీ యువ నాయకులు డా సీహెచ్‌ భద్రారెడ్డితో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. మల్లారెడ్డి సేవా ట్రస్ట్ సేవ దృక్పథంతో పలు ప్రాంతాలలో ప్రజల సౌకర్యార్ధం వైద్య శిబిరాలు ఏర్పాటు అభినందనీయమని అన్నారు.

Recent

- Advertisment -spot_img