Homeహైదరాబాద్latest Newsగంజాయి మొక్కలు పెంచుతున్న వ్యక్తి అరెస్ట్​

గంజాయి మొక్కలు పెంచుతున్న వ్యక్తి అరెస్ట్​

ఇదే నిజం, వరంగల్ తూర్పు: గంజాయి మొక్కలు పెంచుతున్న ఓ వ్యక్తిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వరంగల్ జిల్లా కరీమాబాద్​కు చెందిన జమీర్​ అనే వ్యక్తి ఇంటి ఆవరణలో మొక్కలు పెంచుతున్నట్టు పోలీసులకు సమాచారం అందింది. వెంటనే మిల్స్​ కాలనీకి చెందిన ఎస్సై రంగంలోకిదిగి జమీర్​ ఇంటిని సోదాల చేశారు. చేయగా పెరట్లో పెంచిన ఐదు గంజాయి మొక్కలను స్వాధీనం చేసుకున్నారు. గంజాయి వాసన పీల్చుకొనేందుకుఏ తాను పెరట్లో మొక్కలు పెంచుతున్నానని జమీర్​ పోలీసులకు చెప్పడం గమనార్హం. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.

Recent

- Advertisment -spot_img